మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 32 – నారాయణీయం ద్వాత్రింశదశకమ్


ద్వాత్రింశదశకమ్ (32) మత్స్యావతారమ్

పురా హయగ్రీవమహాసురేణ షష్ఠాన్తరాన్తోద్యదకాణ్డకల్పే |
నిద్రోన్ముఖబ్రహ్మముఖాద్ధృతేషు వేదేష్వధిత్సః కిల మత్స్యరూపమ్ || 32-1 ||

సత్యవ్రతస్య ద్రమిలాధిభర్తుర్నదీజలే తర్పయతస్తదానీమ్ |
కరాఞ్జలౌ సఞ్జ్వలితాకృతిస్త్వమదృశ్యథాః కశ్చన బాలమీనః || 32-2 ||

క్షిప్తం జలే త్వాం చకితం విలోక్య నిన్యేఽంబుపాత్రేణ మునిః స్వగేహమ్ |
స్వల్పైరహోభిః కలశీం చ కూపం వాపీం సరశ్చానశిషే విభో త్వమ్ || 32-3 ||

యోగప్రభావాద్భవదాజ్ఞయైవ నీతస్తతస్త్వం మునినా పయోధిమ్ |
పృష్టోఽమునా కల్పదిదృక్షుమేనం సప్తాహమాస్వేతి వదన్నయాసీః ||323-4 ||

ప్రాప్తే త్వదుక్తేఽహని వారిధారాపరిప్లుతే భూమితలే మునీన్ద్రః |
సప్తర్షిభిః సార్ధమపారవారిణ్యుద్ఘూర్ణమానః శరణం యయౌ త్వామ్ || 32-5 ||

ధరాం త్వదాదేశకరీమవాప్తాం నౌరూపిణీమారురుహుస్తదా తే |
తత్కమ్పకమ్ప్రేషు చ తేషు భూయస్త్వమంబుధేరావిరభూర్మహీయాన్ || 32-6 ||

ఝషాకృతిం యోజనలక్షదీర్ఘాం దధానముచ్చైస్తరతేజసం త్వామ్ |
నిరీక్ష్య తుష్టా మునయస్త్వదుక్త్యా త్వత్తుఙ్గశృఙ్గే తరణిం బబన్ధుః || 32-7 ||

ఆకృష్టనౌకో మునిమణ్డలాయ ప్రదర్శయన్విశ్వజగద్విభాగాన్ |
సంస్తూయమానో నృవరేణ తేన జ్ఞానం పరం చోపదిశన్నచారీః || 32-8 ||

కల్పావధౌ సప్తమునీన్పురోవత్ప్రస్థాప్య సత్యవ్రతభూమిపం తమ్ |
వైవస్వతాఖ్యం మనుమాదధానః క్రోధాద్ధయగ్రీవమభిద్రుతోఽభూః || 32-9 ||

స్వతుఙ్గశృఙ్గక్షతవక్షసం తం నిపాత్య దైత్యం నిగమాన్గృహీత్వా |
విరిఞ్చయే ప్రీతహృదే దదానః ప్రభఞ్జనాగారపతే ప్రపాయాః || 32-10 ||

ఇతి ద్వాత్రింశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.